Monday, May 5, 2008

Sivaji’s new film with Kumar Brothers

శివాజీ హీరోగా కుమార్ బ్రదర్స్ సంస్థ ఒక సినిమాను నిర్మింస్తోంది. ఈ చిత్రానికి ఎం.నాగేంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెలలో ముహూర్తం జరిపి, జూన్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు డి.రత్న కుమార్, డి. కరుణా కరణ్, డి.సురేష్ బాబు చెప్పారు. ఈ చిత్రం 80 శాతం పైగా మారిషస్‌లో షూటింగ్ జరుపుతామని బ్రహ్మానందంతో పాటు ఇతర ప్రముఖ హాస్యనటీనటులంతా నటించనున్నారని, ’మంత్ర’ ఆనంద్ సంగీతం సమకూరుస్తున్నారని దర్శకుడు నాగేంద్రకుమార్ తెలిపారు. ఫ్యామలీ డ్రామాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రధానంగా ఈ సినిమా ఉంటుందని అన్నారాయన. ఈ చిత్రానికి సంభాషణల రచయిత వేమగిరి.

No comments:

Post a Comment

Followers